VZM: విజయనగరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు యువతులు అదృశ్యమయ్యారు. అయ్యన్నపేటకు చెందిన ఇద్దరు యువతులు ఆలయానికి అని చెప్పి శనివారం బయటకి వెళ్లారు. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. ఆచూకీ దొరక్కపోవడంతో ఆదివారం స్థానిక PSలో పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై రామ లక్ష్మి తెలిపారు.