మన సంపాదన పెరుగుతుంటే.. దృష్టిపెట్టాల్సిన కొన్ని అంశాలు.. 1. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి 2. నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి 3. తల్లిదండ్రుల సౌకర్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి 4. నేర్చుకునే అంశాలపై ఖర్చుపెట్టాలి 5. జీవనప్రయాణాన్ని మెరుగుపరచుకోవాలి 6. చక్కటి గృహవాతావరణాన్ని ఏర్పరుచుకోవాలి ఈ అంశాలన్నీ మన ఆరోగ్యంతోపాటు మన ఉత్పాదకతను పెంచుతాయి.