HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇవాళ రహమత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగబోతుంది. దీనికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, పద్మారావు గౌడ్, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ హాజరు కాబోతున్నారు.