KDP: బ్రహ్మంగారి మఠం మండల నూతన ఎంపీడీవో వై. రామచంద్రారెడ్డి సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మండల TDP అధ్యక్షుడు చెన్నుపల్లె సుబ్బారెడ్డి, మండల TDP నాయకుడు కానాల మల్లికార్జున రెడ్డి, శివలు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మేకల సుధాకర్, నాగయ్య, గంగరాజు, శివ, రామాంజనేయులు పాల్గొన్నారు.