KMM: రాష్ట్ర ప్రభుత్వ జీవో నెం.9పై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈనెల 14న జరిగే రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. ఈ బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు, కులసంఘాలు మద్దతు ఇవ్వాలని ఆదివారం సత్తుపల్లిలో జరిగిన సమావేశంలో కోరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ తమ హక్కు అని చెప్పారు.