VSP: జీవీఎంసీ ప్రధాన కార్యాలయం, అన్ని జోనల్ కార్యాలయాల్లో అక్టోబర్ 13న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం నిర్వహించనున్నట్టు మేయర్ పీలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్ గార్గ్ ఆదివారం తెలిపారు. నగరంలోని పారిశుద్ధ్యం, నీటి సరఫరా, వీధి దీపాలు, పట్టణ ప్రణాళిక తదితర విభాగాల సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించవచ్చనని తెలిపారు.