NLR: సీతారామపురం మండలం పండ్రంగి గ్రామ స్వామి చెరువు సమీపంలో నెట్ వైపు ప్రాంతంలో గుర్తుపట్టలేనంత విధంగా మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించగా మృతదేహానికి దుస్తులు లేకపోవడం, తలపై బండరాళ్లు పడి ఉండడం, మృతదేహం కుళ్లి ఆడ, మగ అనే స్పష్టత లేకపోవడం పట్ల పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.