MDCL: జవహర్నగర్ డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు యార్డును సందర్శించారు. డంపింగ్ యార్డ్ నిర్వహిస్తున్న రాంకీ ప్రతినిధులతో చర్చలు జరిపి వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్య పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, MLA మల్లారెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు.