వనపర్తి: డ్రైవింగ్ లైసెన్స్ మేళాకు విశేష స్పందన లభించిందని వనపర్తి జిల్లా రవాణా శాఖ అధికారిని మానస అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయంలో రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లైసెన్స్ మేళాలో 57 దరఖాస్తులు వచ్చాయని అన్నారు.
Tags :