PDPL: కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలకు రూ.21 కోట్ల 98 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. మే నెలలో నిర్వహించే సరస్వతి నది అంత్య పుష్కరాల కోసం కలెక్టర్ పరిధిలో మూడు పనులకు రూ.6 కోట్లు, పోలీస్ శాఖకు 8 పనులలో రూ.కోటి 25 లక్షలు, అటవీ శాఖలో రూ.30 లక్షలు, ఎంబీ ఇంట్రాలో 30 పనులకు రూ.1.50 లక్షలు, ఆర్ అండ్ బీలో ఐదు పనులకు రూ.51 లక్షలు మంజూరయ్యాయి