KNR: కాపు వాడతో పాటు పలు వినాయక మండపాలను కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గణనాథులకు ప్రత్యేక పూజలు నిర్వహించి, కాపువాడలో జరిగిన అన్నదణాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వినాయక మండపాల నిర్వాహకులు, స్థానిక ప్రజలు, కాలనీవాసులు రాజేందర్రావుకు ఘనస్వాగతం పలికారు.