HYD: MRPS అధినేత మంద కృష్ణ మాదిగ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు MRPSనాయకులు తెలిపారు. ఇటీవలే రాష్ట్రంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఎస్సీ సామాజిక వర్గం నుంచి అవకాశం కల్పించాలని కోరగా కాంగ్రెస్ పార్టీ కేటాయించకపోవడం పట్ల ఈ సమావేశం నిర్వహించినట్లు సమాచారం.