HYD: గ్రేటర్ HYD పరిధిలో ఏర్పడే సమస్యలు తెలియచేయడానికి జీహెచ్ఎంసీ వాట్సాప్ సర్వీసెస్ సైతం ప్రారంభించిందని గతంలో తెలిపింది. కానీ.. వాట్సప్ సర్వీస్ 8125966586 ప్రస్తుతం పనిచేయడం లేదని ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. రోడ్లు, గార్బేజి సంబంధిత సమస్యలను ఫిర్యాదు చేస్తున్నప్పటికీ ఎలాంటి రిప్లై ఉండటం లేదని, జీహెచ్ఎంసీ స్పందించాలని కోరారు.