రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు పెను ప్రమాదం తప్పింది. కొచ్చిలోని ప్రమదం స్టేడియంలో హెలికాప్టర్‌ను ల్యాండింగ్ చేస్తుండగా ఒక్కసారిగా హెలిప్యాడ్ కుంగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది దానిని నెట్టి పక్కకు చేర్చారు. ఈ ఘటనలో ముర్మును అధికారులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.