MDK: అప్పుల బాధ భరించలేక మనస్తాపానికి గురై ఆటో కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నంగునూరు మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. మండల కేంద్రానికి చెందిన జంగిటి నరసింహులు (36) ఆటో డ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్నాడు. రెండేళ్ల క్రితం సొంతింటి నిర్మాణం కోసం సుమారు 5 లక్షల వరకు అప్పు చేశాడు. ఈ క్రమంలో చేసిన అప్పు తీరకపోగా భాద భరించలేక చనిపోయాడు.