HYD: మలక్‌పేట ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్ కార్యాలయం నుంచి సంతోష్‌నగర్ వరకు నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులను జూన్‌లోగా పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. సైదాబాద్, సంతోష్‌నగర్ ప్రాంతాల్లో పనులను పరిశీలించి వేగవంతం చేయాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తగ్గించేలా పనులు త్వరగా పూర్తిచేయాలని పేర్కొన్నారు.