MHBD: పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీనివాస దంత వైద్యశాల&మెడికల్ స్టోర్‌ను MLA డాక్టర్ భూక్య మురళి నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ గుగులోత్ జ్యోతి రమేష్ నాయక్, పట్టణ అధ్యక్షులు గణపురపు అంజయ్య, వార్డుల కౌన్సిలర్లు ఉన్నారు.