KNR: బాలికల భద్రత, విద్య, అభివృద్ధి, జీవన నైపుణ్యం కోసం జిల్లాలో “వాయిస్ ఫర్ గర్ల్స్”, “స్నేహిత” వంటి కార్యక్రమాల నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల అధ్యయనార్థం యుగాండా దేశానికి చెందిన “గర్ల్ ఆఫ్ ఉగాండా” సంస్థ ప్రతినిధుల బృందం బుధవారం జిల్లా ప్రభుత్వ పాఠశాలలను సందర్శించింది. బృందం పాఠశాలలలో విద్యార్థులతో మమేకమై, జిల్లా యంత్రాంగం ప్రశంసలు కురిపించింది.