KMM: ఖమ్మం పెన్షనర్స్ భవనంలో ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉపాధ్యాయ పెన్షనర్స్కు అభినందన సన్మానోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి మేయర్ పునుకొల్లు నీరజ హాజరై, రిటైర్డ్ సీనియర్ ఉపాధ్యాయ శాలువా కప్పి సన్మానించారు. ఉద్యోగులు తమ పదవీకాలంలో చేసిన కృషి ఎప్పటికీ మరువలేనిదని తెలిపారు.