JN: 2027 జనాభా లెక్కలు దేశాభివృద్ధికి కీలకమని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జనాభా లెక్కలకు సంబంధించి అధికారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి వారు మాట్లాడారు. మే 11వ తేదీ నుంచి జూన్ 9 వరకు హౌస్ లిస్టింగ్, 2027 ఫిబ్రవరిలో జనాభా గణన జరుగుతుందని తెలిపారు. ఈసారి మొబైల్ యాప్లు, వెబ్ పోర్టల్ ద్వారా గణన చేయనున్నారు.