KMR: జిల్లా కేంద్రంలో CPI జిల్లా బృందం హౌసింగ్ బోర్డ్ స్మశానవాటిక రోడ్డునూ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా CPI జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. మొన్నటి వరదల్లో KMR లోని హౌసింగ్ బోర్డ్‌కు సంబంధించిన స్మశాన వాటిక రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయిందని కనీసం రోడ్ ఎంపట ఒక్కరు నడిచే స్థలం కూడా లేదని, అధికారులు తాత్కాలిక రోడ్డుని కూడా నిర్మించలేదన్నరు.