MHBD: కొత్తగూడ మండలం రేన్య తండా గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మాలోతు లక్ష్మి-రావోజీ ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో గ్రామస్థులంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ ఏకగ్రీవాన్ని అధికారులు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. వారు మాట్లాడుతూ.. ఏకగ్రీవానికి సహకరించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.