KMR: బీర్కూర్ తండాలో శ్రీ ఆంజనేయ స్వామి శివ పంచాయితన నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో బుధవారం బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన పూజ కార్యక్రమాలు బ్రహ్మశ్రీ డా ప్రశాంత్ జోషి సిద్ధాంతి” బృందంచే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్లు దేవిసింగ్, ఉప సర్పంచ్ దిలీప్ పాల్గోన్నారు.