JGL: తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు కలెక్టర్ సత్య ప్రసాద్ అనుమతితో 2026-27కి ఎంపికలు జిల్లాలోని వివేకానంద స్టేడియంలో జరిగాయి. జిల్లాలో 20 మందిని రాష్ట్రస్థాయిలో ఎంపిక చేసి హకీంపేటలో నిర్వహించే పోటీలకు పంపుతున్నట్లు జిల్లా DYSO రవికుమార్ తెలిపారు. ఎంపిక కేవలం ప్రతిభ ఆధారంగానే జరుగుతుందని, ఎటువంటి పైరవీలకు తావులేదన్నారు.