HYD: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రజాభవన్లో మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. బోరబండ డివిజన్ ఇంఛార్జ్ తన విజయానికి కృషి చేసినందుకు గాను, మంత్రిని శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క ఆయనకు సూచించారు.