VZM: మద్యం సేవించి వాహనం నడుపుతున్న వ్యక్తికి రాజాం మొదటి శ్రేణి జడ్జి కే. నైమిష 3 రోజులు జైలుశిక్ష విధించినట్లు ఎస్పీ దామోదర్ గురువారం తెలిపారు.వివరాల మేరకు రాజాం సీఐ కే. అశోక్ కుమార్ వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా తమిరి దుర్గాప్రసాద్ వాహన తనిఖీల్లో మద్యం సేవించి పోలీసులకు పట్టుబడినట్లు సీఐ చెప్పారు.మద్యం సేవించి వాహనాలు నడిపితే శిక్షలు తప్పవన్నారు.