WGL: నర్సంపేట RTC డిపో నుంచి మార్చి 13న మహానంది, బనగానపల్లె, యాగంటి, శ్రీశైలం, అలంపూర్ జోగులాంబ, స్వర్ణగిరి దర్శనాల కోసం సూపర్ లగ్జరీ ప్రత్యేక టూర్ బస్సు నడపనున్నట్లు DM ప్రసూన లక్ష్మి ఇవాళ తెలిపారు. ఒక్కరి టికెట్ ధర రూ.2500గా నిర్ణయించినట్లు ఆమె వెల్లడించారు. సీట్ల బుకింగ్ కోసం 9704644543, 99890384763 నెంబర్లను సంప్రదించాలని ఆమె కోరారు.