MDK: సీఎం కప్ – 2025లో విధులు నిర్వహించేందుకు మెదక్ జిల్లాలో ఉద్యోగ విరమణ పొందిన పీడీ/పీఈటీలు, జాతీయ స్థాయిలో పాల్గొన్న క్రీడాకారుల సేవలను వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల అధికారి ప్రొ.రాధాకిషన్ సూచించారు. వివరాలను జిల్లా యువజన క్రీడల అధికారి కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఇతర 9493594388, 7396313714 సంప్రదించాలన్నారు.