HYD: జూబ్లీహిల్స్‌లోని రహమత్‌నగర్ డివిజన్ బ్రహ్మశంకర్‌నగర్ కాలనీలో దివంగత MLA మాగంటి గోపీనాథ్ కుమార్తెలు అక్షర, దిశిర మంగళవారం పర్యటించారు. గోపినాథ్ సేవలను కుమార్తెలతో స్థానికులు స్మరించుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని, ఎలాంటి సమస్య వచ్చినా తాము ఉంటామని హామీ ఇచ్చారు.