HYD: పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఫర్నిచర్, ఎలక్ట్రానిక్, గృహోపకరణాలు వేలం వేయనున్నారు. సెప్టెంబర్ 11 మధ్యాహ్నం 12 గంటలకు CCS మల్కాహన్, క్రైమ్స్ & SIT ఆఫీస్, విజయా డయాగ్నోస్టిక్ సెంటర్ పక్కన, హిమాయత్ నగర్లో వేలం జరుగుతుంది. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు 8712515725 నంబర్‌ను సంప్రదించండి. పూర్తి వివరాలు hyderabadpolice.gov.in వెబ్సైట్లో ఉన్నాయి.