HYD: ఉప్పల్ స్టేడియంలో SRH Vs LSG మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 2000 మంది పోలీసులతో భద్రత కల్పించనున్నారు. లా అండ్ ఆర్డర్ 750, ట్రాఫిక్ 300, సెక్యూరిటీ వింగ్, TSSP/AR ఫోర్స్ 10 ప్లాటూన్స్, మౌంటెడ్ పోలీస్-20, వజ్ర 10, SB-120, BD టీం-240, INT-50, SOT-25 బృందాలు పాల్గొననున్నాయి.