NZB: ఈనెల 28, 29న CITU జిల్లా 11వ మహాసభ జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ కోరారు. ఆదివారం సాయంత్రం జిల్లా కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. బోధన్ పట్టణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా మహాసభలకు ముఖ్య అతిథులుగా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రమ, వెంకటేష్ హాజరవుతారని తెలిపారు.