NZB: భారతీయ జీవిత బీమా సంస్థ నిజామాబాద్ శాఖ ఆద్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి నిర్వహించిన ఎల్ఐసీ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. వారోత్సవాల్లో భాగంగా ఎల్ఐసీ డెవలప్మెంట్ ఆఫీసర్ గోపాల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏజెంట్లకు ఉద్యోగులకు పాలసీదారులకు డాక్టర్ జీ. సాయి ప్రసాద్ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అలాగే సుమారు 15 మందితో రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు .