MNCL: ఉద్యోగులు మరింత శ్రమించి రక్షణతో కూడిన వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలని మందమర్రి ఏరియా జీఎం రాధాకృష్ణ సూచించారు. మంగళవారం ఆయన కాసిపేట 1 ఇంక్లైన్ గనిని సందర్శించి పని స్థలాకు, యంత్రాల పనితీరును పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఉత్పత్తి, రక్షణ, సంక్షేమంపై దృష్టి పెట్టాలని కోరారు. మేనేజర్ సతీష్, తదితరులు పాల్గొన్నారు.