ADB: బోథ్ మండలంలోని చింతల్ బోరి గ్రామపంచాయతీ పరిధిలోని పెద్దగుట్ట గ్రామానికి వెళ్లి రోడ్డు మార్గం అధ్వానంగా మారింది. ఈ మేరకు MLA అనిల్ జాదవ్ యువ సైన్యం నాయకులు విజయ్ కుమార్, రవికాంత్, ఓం ప్రకాష్ ముందుకు వచ్చి గ్రామ రోడ్డు మార్గానికి మొరం వేయించి తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టారు. దీంతో గ్రామస్తులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.