BDK: అశ్వరావుపేట సర్కిల్ ఇన్స్పె క్టర్ కార్యాలయాన్ని గురువారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సందర్శించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజలు భాగస్వాములను చేయాలని ఎస్పీ సూచించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలిపారు. అలాగే పోలీస్ అధికారులకు సిబ్బందికి పలు సూచనలు చేశారు.