WNP: అమరచింత మండలం సింగంపేటలో రేషన్ షాప్ నందు రేషన్ దారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాటన్ బ్యాగులను డీలర్ శాంతమ్మ పంపిణీ చేశారు. ప్లాస్టిక్ నిర్మూలనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ బ్యాగుల పంపిణీ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగంపేట రేషన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.