KMM: జిల్లా కలెక్టర్ అనుదీప్ తన క్యాంపు కార్యాలయం నుంచి ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ పై వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి కె. రామకృష్ణారావు మంగళవారం HYD నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఈ సమీక్ష నిర్వహించారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని గురించి ఈ కాన్ఫరెన్స్లో మాట్లాడారు.