NLG: ‘శివ’ మూవీ రీ రిలీజ్ సందర్భంగా ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పెషల్ ట్వీట్ చేశారు. ‘శివ’ సినిమాలో నాగార్జున నటన, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని తరాల వారికి కనెక్ట్ అయ్యేలా ఉంటాయన్నారు. టాలీవుడ్లో ANR వారసత్వాన్ని సమర్థంగా ముందుకు తీసుకువెళ్తూ..ఇండస్ట్రీ పురోగతికి నాగార్జున చేసిన కృషి అద్భుతం అని మంత్రి కొనియాడారు.