NZB: బోధన్ పట్టణంలోని ఏక చక్రేశ్వర శివాలయంలో శుక్రవారం మహిళలకు గాజుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్తీక మాసం మొదటి శుక్రవారాన్ని పురస్కరించుకుని జిల్లా సహాయ కమిషనర్ విజయరామరావు ఆదేశం మేరకు గాజుల పంపిణీ చేసినట్లు ఆలయ అర్చకులు గణేష్ శర్మ తెలిపారు.