వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కొత్తగా నియమితులైన కె. కుమారస్వామిని మిల్స్ కాలనీ ఎస్‌హెచ్‌వోగా, వీఆర్‌లో ఉన్న బండారి రాజును టాస్క్‌ఫోర్స్‌కు, హరికృష్ణను సీసీఎస్‌కు బదిలీ చేసినట్లు సీపీ వెల్లడించారు.