KMM: ప్రేమిస్తున్నా.. నన్ను పెళ్లి చేసుకో.. లేదంటే ఇద్దరం దిగిన సెల్ఫీ సోషల్ మీడియాలో పోస్టు చేస్తా, ఆపై చంపేస్తా’ అంటూ ఓ యువతిని వేధిస్తున్న ఆర్ఎంపీపై కారేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని ఓ గ్రామంలో ఆర్ఎంపీగా పనిచేస్తున్న ఎన్. నరేష్ ఓ యువతితో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకోకుంటే చంపేస్తానని బెదిరిస్తుండడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.