KMM: ఏప్రిల్లో రెండో విడత ఇళ్లు మంజూరు చేస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం స్పష్టం చేశారు. ఈనెల 31వ తేదీలోగా రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మంజూరైన ప్రతి ఇళ్లు వెంటనే గ్రౌండింగ్ కావాలని, పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని తెలిపారు.