HNK: జేఎన్ స్టేడియంలో తాత్కాలిక ప్రాతిపదికన క్రీడా పాఠశాలను నవంబర్ 14, 2025 నాటికి ప్రారంభించేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసింది. శాశ్వత భవనాలు సిద్ధమయ్యే వరకు ఈ స్టేడియంలోనే పాఠశాల కొనసాగనుంది. 2025–26 విద్యా సంవత్సరానికి 4వ తరగతి బాలురు, బాలికలు తలో 40 మందిని కౌన్సిలింగ్ ద్వారా ఎంపిక చేయనున్నారు.