SRD: చౌటకూర్ మండలం శివంపేట ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలని సూచించారు. ఉపాధ్యాయ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంవో బాలయ్య, ఎంఈవో అనురాధ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.