ADB: జిల్లాలో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యిందని MLA పాయల్ శంకర్ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 1,580 ఎకరాల భూమిని ఎయిర్ పోర్ట్కు కేటాయించడానికి సిద్ధంగా ఉందంటూ రక్షణ శాఖ జాయింట్ సెక్రటరీ మహంతిని గురువారం ఢిల్లీలో కలిసి అధికారిక పత్రాన్ని అందజేశారు. ఎయిర్పోర్ట్ ఏర్పాటుతో ఆదిలాబాద్ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు.