MNCL: జిల్లాలోని గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 5 నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం ప్రకటనలో తెలిపారు. గురుకుల ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులు గతంలో దరఖాస్తు చేసుకున్న వారు, ఆసక్తి ఉన్నవారు ఈనెల లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.