NZB: హైకోర్టు జడ్జిగా విధులు నిర్వహిస్తున్న భీంగల్ ప్రాంత వాసి అయినటువంటి గాడి ప్రవీణ్ కుమార్ నేడు భీంగల్‌లోని లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఇటీవలే భీంగల్‌కు కోర్టు మంజూరు అయ్యింది. హైకోర్ట్ జడ్జీని లింబాద్రి గుట్ట పైన సర్వ సమాజ్ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కలసి పరిశీలించడం జరిగింది.