NRML: పెరిక కుల సంఘం జిల్లా అధ్యక్షులుగా ముక్కెర శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం కడెం మండలం కొండుకూర్లో ఏర్పాటు చేసిన జిల్లా పెరిక కుల సంఘం సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. తనపై నమ్మకంతో పెరిక సంఘం జిల్లా అధ్యక్షులుగా నియమించిన రాష్ట్ర కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.