SRCL: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటి ఫేజ్ ఎన్నికలు నిర్వహించనున్న పలు మండలాల్లో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మంగళవారం పరిశీలించారు. చందుర్తి మండలాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.